Pooja9

ఒకలైలా కోసంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది పూజా

Pooja8

అనతి కాలంలోనే టాప్‌ నటిగా పేరు తెచ్చుకుంది

Pooja6

అయితే తాజాగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతోంది

Pooja5

ఎన్నో అంచనాల నడుమ  వచ్చిన కిసి కా భాయ్‌ కిసి కి జాన్‌ ఆశించిన విజయాన్ని అందుకోలేదు

ప్రస్తుతం ఈ బ్యూటీలో ఒకే సినిమా ఉంది

మహేష్‌, త్రివిక్రమ్‌ గుంటూరు కారంపై అన్ని ఆశలు పెట్టుకుంది

ఇక సోషల్‌ మీడియాలో ఇటీవల పూజా హాట్ హాట్ ఫొటోలను పోస్ట్‌ చేస్తోంది

దీంతో ఈ పిక్స్‌ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి

మరి ఈ బ్యూటీని మహేష్‌ ఆదుకుంటారో లేదో చూడాలి