టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది.

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది.

ఇటీవలే పాన్ ఇండియా ఫిల్మ్ రాధేశ్యామ్, బీస్ట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ , మహేష్ బాబు తో సినిమాలు చేస్తుంది..

ఇప్పడు కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందట..