ఆర్ఎక్స్ 100తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

వ‌రుస ఆఫర్లతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

తాజాగా మ‌రో కొత్త తెలుగు సినిమా న‌టిస్తోంది.

సినిమా షూటింగ్‌లోనే కెమెరాతో ఫోటోకు పోజులిచ్చింది అందాల పాయల్ రాజ్‌పుత్‌.