బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాల హవా..
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పుష్ప బ్లాక్ బస్టర్స్.
బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాలపై ఆసక్తి.
సౌత్‌లో ఛాన్స్ కావాలంటున్న పరిణితి చోప్రా.
ఓ భాష అయినా పర్లేదు.. సౌత్ మూవీ కావాలి అంటున్న బ్యూటీ.
దయచేసి గొప్ప సౌత్ దర్శకుడి గురించి తెలిస్తే చెప్పండంటూ రిక్వెస్ట్.