తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నివేతా పేతురాజ్
తెలుగులోనూ నటిగా గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ
తాజాగా దాస్ కా ధమ్కీ సినిమాతో విజయం అందుకుంది
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ
తాజాగా ఇన్‌స్టాలో బ్లాక్ శారీలో దిగిన ఫొటోలు పోస్ట్ చేసింది
ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి