అలా మొదలైంది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ (Nithya Menen).

మొదటి సినిమాతోనే యూత్‏లో యమ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ చిన్నది ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నిత్యా చివరిగా పవన్ సరసన్ భీమ్లా నాయక్ మూవీలో కనిపించింది.

అలాగే ఇటీవల మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్‏లోనూ నటించింది.

తాజాగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ అభిమానులకు షాకిచ్చింది నిత్యా మీనన్.

తాను యాక్టింగ్‏కు బ్రేక్ ఇస్తున్నానని.. అందుకు కారణం పెళ్లి మాత్రం కాదని చెప్పుకొచ్చింది.

నేను బ్రేక్ తీసుకుంటున్నది కేవలం నాకు రెస్ట్ కావాలని మాత్రమే. అంతేకానీ పెళ్లి కోసం మాత్రం కాదు” అంటూ చెప్పుకొచ్చింది.