ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే
వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు
నిక్కీ గల్రానీ త్వరలోనే తల్లి కాబోతున్నట్టు ఓ వార్త వైరల్
నిక్కీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు కొందరు
ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన నిక్కీ గల్రానీ
ప్రెగ్నెంట్ అంటూ కొందరు ఓ వార్తను ప్రచారం చేస్తున్నారు
నా డెలివరీ డేట్ ని కూడా చెప్పేయండి చురకలు