బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ అందం గురించి ఎంత పొగిడిన తక్కువే

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటోంది ఈ భామ

ఈ అమ్మడు అగ్ర హీరోలతో అవకాశాల కోసం వేచి చూస్తోంది.

'హరి హర వీరమల్లు' లాంటి క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో చేస్తోంది ఈ బ్యూటీ

సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఈ చిన్నది  సోషల్ మీడియా ఫాలోవర్స్ నెంబర్ 25 మిలియన్స్ క్రాస్ చేసింది.

నేడు అమ్మడి పుట్టిన రోజు. నేటితో 29వ డిలోకి అడుగు పెట్టింది ఈ అందం.