రాజా రాణి మూవీతో తెలుసు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా

ఆ తరువాత వరుస అవకాశాలతో చాల ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది..

ఈ అమ్మడి ఎక్స్ప్రెషన్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈమెని ఎక్స్ప్రెషన్ క్వీన్ అని అంటారు..

తాజాగా తెలుగులో అంటే సుందరానికి అనే మూవీ చేసి మరో తెలుగు లవర్స్ ని తనవైపు తిప్పుకుంది..

తనదైన అందం , అభినయం , నటనతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది ఈ అమ్మడు..