ఆ స్టార్ హీరో సరసన తొలిసారిగా నయన్!
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ నయనతార.
పెళ్లి తర్వాత వరుస సినిమాలతో బిజీగా నయన్.
ప్రస్తుతం జవాన్ చిత్రంలో నటిస్తుంది.
తాజాగా కమల్ సినిమాలో నయన్ ఎంపికైంది.
తొలిసారిగా కమల్ సరసన నటించనుంది నయన్.
మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో కేహెచ్-234 మూవీ.
ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.