Nayantara Wedding Look

ప్రముఖ నటి నయనతార  వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది

Nayantara Pic

దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో కలిసి ఏడడుగులు నడిచింది

Nayantara Pics

నయన్‌ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి

Nayantara

దక్షిణాది సంప్రదాయ వస్త్రధారణతో పెళ్లి వేడుకల్లో ఎంతో అందంగా కనిపించింది నయన్‌

Nayantara

ఈ పెళ్లిలో పలువురు ప్రముఖులు సందడి చేశారు

Nayantara Look

సెలబ్రిటీలు, అభిమానులు నయన్‌ దంపతులకు విషెస్‌ చెబుతున్నారు

Nayantara Smile

షారుఖ్‌, రజనీకాంత్‌, బోనీకపూర్‌ తదితర ప్రముఖులు నయన్‌ దంపతుల పెళ్లి్కి హాజరయ్యారు

Nayantara Photo

నయనతార చాలా కాలంగా విఘ్నేష్‌తో డేటింగ్ చేస్తోంది