నగ్మా ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు
అకౌంట్ నుంచి లక్ష రూపాయలను కాజేశారు
ఘటనపై పోలీసులకు నగ్మా ఫిర్యాదు
నగ్మా ఇంటర్నెట్ అకౌంట్ లోకి లాగిన్ అయిన దుండగులు
బెనిఫీషియరీ అకౌంట్ సృష్టించి డబ్బులు కొట్టేశారు
ఆ సమయంలో తనకు దాదాపు 20 ఓటీపీలు వచ్చాయని తెలిపారు
అదృష్టం బాగుండి లక్ష మాత్రమే పోయాయన్న నగ్మా