కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్‌

 తెలుగులో నన్ను దోచుకుందువటే సినిమాతో పరిచయమైంది

ఈస్మార్ట్‌ శంకర్‌తో ఒక్కసారి ఫేమ్‌ సంపాదించుకుంది

 చివరిగా మ్యాస్ట్రోతో ఆకట్టుకుంది

సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటుందీ బ్యూటీ

తాజాగా చీరకట్టు ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి

సత్యభామ సాంగ్‌తో పోస్ట్ చేసిన వీడియో అభిమానులను మెస్మరైజ్‌ చేస్తోంది

ఎప్పుడూ ట్రెండీ లుక్‌లో కనిపించే నభా తొలిసారి శారీలో తళుక్కుమంది