కన్నడ నుంచి వచ్చిన మోడల్ నభా నటేశ్

ఈ బ్యూటీని చూడగానే కుర్రాళ్లంతా మనసులు పారేసుకున్నారు.

వరుస సినిమాల్లో సందడి చేసిన నభా నటేశ్

ప్రమాదం కారణంగా వచ్చిన గ్యాప్

పూర్తిగా కోలుకున్నానని ఇటీవలే చెప్పిన నభ

నాజూకుగా తయారైన అందాల భామ

వైరల్ అవుతోన్న నభా నటేశ్ లేటెస్ట్ ఫొటోస్