సీతారామమ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది మృణాల్‌

 ఈ సినిమాలో ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించి మెప్పించింది

అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది

హాట్‌ హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది

తాజాగా కేన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు వెళ్లిన మృణాల్‌ ఫొటోలకు పోజులిచ్చింది

బ్లాక్‌ డ్రస్‌లో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి

అమ్మడి ఫొటోలకు సోషల్‌ మీడియా ఒక్కసారిగా హీటెక్కింది

మృణాల్‌ చేసిన పోస్టులకు గంటల్లోనే లక్షల్లో లైక్‌ల వర్షం కురుస్తోంది