సమయం దొరికితే చాలు సమంత జిమ్‌లోనే గడుపుతుంది
రష్మిక కూడా వర్కవుట్స్‌తో ఎప్పుడూ ఫిట్‌గా ఉంటుంది
రాశీఖన్నా షూటింగ్ గ్యాప్ దొరికితే జిమ్‌లో వాలిపోతుంది
జిమ్‌లో సమయం గడిపే వారిలో రకుల్ కూడా ప్రముఖంగా ఉంటుంది
పూజా తన జిమ్ ఫొటోలను నిత్యం షేర్ చేస్తుంది
నివేథా పేతురాజ్ టైమ్ దొరికినప్పుడల్లా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంది
జిమ్‌లో కుస్తీ పట్టే వారిలో లావణ్య కూడా ముందు వరుసలో ఉంటారు
జాన్వీ నిత్యం జిమ్స్‌లో వర్కవుట్ చేస్తుంది