సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది మెహరీన్
తాజాగా మెహరీన్ పోస్ట్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది
ముఖంపై సూదులు గుచ్చిన ఈ ఫొటోపై చర్చ
దీనిని ఆక్యుస్కిన్‌లిఫ్ట్ థెరఫీ అంటారు
ఈ ట్రీట్‌మెంట్‌తో ముఖం కాంతివంతంగా మారుతుంది
సాధారణంగా ఎక్కువ వయసున్న వారు ఈ చికిత్స చేసుకుంటారు
కానీ మెహరీన్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది మెహరీన్