సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది మెహరీన్‌

 ఎఫ్‌3 మూవీతో మంచి విజయాన్ని అందుకుందీ బ్యూటీ 

 మెహరీన్‌ ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్‌ చేస్తోంది 

చికాగో వీధుల్లో సందడి చేస్తోంది 

 ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి