చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది మీనా
కెరీర్ పీక్స్‌లో ఉండగానే వివాహం చేసుకుంది
అయితే తాజాగా ఆయన భర్తను కోల్పయిన మీనా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది
తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
పెళ్లికి ముందు తనకు హృతిక్ రోషన్ అంటే క్రష్ ఉండేదని తెలిపింది.
అలాంటి వ్యక్తినే వివాహం చేసుకుంటానని అమ్మతో చెప్పానని అన్నారు.
హృతిక్ పెళ్లి రోజు నా గుండె పగిలిందని, అప్పటికీ ఇంకా తనకు పెళ్లి కాలేదని చెప్పుకొచ్చింది