మాలీవుడ్ బ్యూటీ మాళవిక నాయర్ టాలీవుడ్ కి సుపరిచితమే

విజయాలు ఉన్నా లేకపోయినా అవకాశాలు మాత్రం అందుకుంటుంది

డీసెంట్ పాత్రలు పోషించడం కంటే యాక్షన్ నేపథ్యం సినిమాలు చేయడం ఇష్టముంటుంది

తనలో మాస్ కోణాన్ని కూడా చూపిస్తానంటుంది మాళవిక

యాక్షన్ సినిమాలు చేయడం తనకి ఓ డ్రీమ్ గా చెప్పుకొచ్చింది

'డెవిల్` సినిమాలో ఆ రకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది

`అన్ని మంచి శకునాలే` సినిమాలో కూడా నటిస్తోంది మాళవిక.