నచ్చావులే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది మాధవీ లత..
2008లో ఈ సినిమా రిలీజై మంచి హిట్టైయ్యింది.ఇప్పటికీ కూడా వన్నె తగ్గని అందం ఆమెది.
ఆ తరువాత సరైన అవకాశాలు రాలేదు. మంచి కమ్‌బ్యాక్ వస్తుందేమో వెయిట్ చేద్దాం అనుకుంటున్న సమయంలో..
ఆమె కాస్త వివాదస్పద కామెంట్స్, ఇంటర్యూలతో మళ్లీ వార్తల్లో నిలిచింది.
తాజాగా మాధవీ లత ఆమె తల్లిగారి పుట్టినరోజు వేడుకలను సర్ప్రైస్ గా జరిపారు.
దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది మాధవి.