ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందంటున్న లయ..
స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయం.
దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఏడేళ్లు సినీ పరిశ్రమలో చక్రం తిప్పింది.
పెళ్లి తర్వాత సినిమాలు దూరమైన లయ.
ప్రేమిస్తే సినిమాకు నంది అవార్డ్ అందుకుంది.
తన కెరీర్లో ఆ సినిమా పట్ల ఇప్పటికీ ఫీలవుతుంటారట.
మా బాలాజీ సినిమా చేసి ఉండకపోతే బాగుండు అనిపిస్తుందని చెప్పుకొచ్చింది.
ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందంటున్న లయ..