దాదాపు 13 ఏళ్ల పాటు సినీరంగంలో స్టార్‌గా వెలుగొందిన లయ వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పారు
స్వయంవరం మువీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
తొలి సినిమాకే నంది అవార్డు గెలుచుకున్న నటి లయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలు వెల్లడించింది
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నాకు పెళ్లైపోయింది. సినిమాలు చేయొద్దని నా భర్త ఎప్పుడూ చెప్పలేదు
నా భర్త నన్ను అన్నిరకాలుగా సపోర్ట్ చేస్తాడు కానీ మేము ఉండేది అమెరికాలో.. తరచూ ప్రయాణించడం కష్టం అందుకే సినిమాలకు దూరం అయ్యా
కెరీర్‌లో ఒక స్థాయికి వచ్చాక అన్నీ వదిలేసుకుని వెళ్లిపోవడమంటే కష్టంగా ఉంటుందని లయ చెప్పుకొచ్చారు