ఆదిపురుష్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారబోతున్న కృతి
ఆదిపురుష్ లో సీతమ్మగా ఆకట్టుకోనున్న కృతిసనన్
సీత ఆహార్యంలో కృతిసనన్ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది
కృతిసనన్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ధం పూర్తికావస్తోంది
కృతిసనన్ నిర్మాతగానూ రంగ ప్రవేశం చేస్తుంది
ఇప్పటికే ఓ స్టోరీ కూడా లాక్ చేసిందిట
వచ్చే ఏడాది ఆ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతుందిట
అయితే ఇందులో ఆమె నటిస్తుందా? లేక కేవలం నిర్మాతగానే కొనసాగుతుందా? అన్నది సస్పెన్స్.