హీరోయిన్స్ పెళ్లిపై కృతిసనన్ సంచలన కామెంట్స్

తెలుగు తెరకు వన్ నేనొక్కడినేతో ఇండస్ట్రీకి పరిచయం 

మహేష్ బాబుతో జోడీ కట్టిన  కృతిసనన్

బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్‌

హీరోయిన్స్‌ను ఎవరూ పెళ్లి చేసుకోరనే అభిప్రాయం గతంలో ఉండేదన్న కృతి ఫ్రెండ్స్ 

ఆ కామెంట్స్‌తో షాక్ అయ్యానన్న కృతిసనన్‌

వరుస సినిమాలతో కెరీర్‌లో ఫుల్ బిజీ ఈ బ్యూటీ 

కృతిసనన్‌.. ప్రభాస్‌ డేటింగ్‌ రూమర్స్‌తో పాపులర్