'ఉప్పెన' సినిమాతో పరిచయమైంది కృతిశెట్టి

ఈ బ్యూటీని చూసి మనసు పారేసుకోని కుర్రాళ్లు లేరు

యూత్ లో కృతి శెట్టికి మంచి క్రేజ్

కొంతకాలంగా వెంటాడుతున్న ఫ్లాపులు

చేతిలో పెద్దగా లేని ప్రాజెక్టులు

కొత్త హీరోయిన్స్ తో పెరుగుతున్న పోటీ

చైతూ సినిమా 'కస్టడీ' తప్ప మరొకటి కనిపించడం లేదు