హీరోయిన్ ఖుష్బూ ఆకస్మాత్తుగా హాస్పిటల్‏లో చేరారు.

ఆసుపత్రి బెడ్ పై నీరసంగా.. చేతికి సెలైన్ పెట్టుకుని కనిపించారు.

దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు.

తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అగ్రకథానాయికగా రాణించింది

ఆ తర్వాత సహయ పాత్రలలో కూడా కనిపించి మెప్పించింది

కొద్ది రోజులుగా వెన్నెముక సమస్య వేధిస్తోంది. ఈ కారణంగానే ఆసుపత్రిలో

ఒకటి రెండు రోజుల్లో మళ్లీ రోజువారీ విధుల్లో పాల్గోంటాను అంది