అందాల భామగా ఆకట్టుకుంటున్న కేతిక

నిరాశ పరిచిన తొలి రెండు సినిమాలు

 త్వరలో థియేటర్లకు రానున్న 'రంగ రంగ వైభవంగా'

 సముద్రఖని రీమేక్ లోను లభించిన ఛాన్స్

వినోదయా సితం రీమేక్ లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ

సాయిధరమ్ తేజ్ సరసన నటించనుందట

సాయిధరమ్ తేజ్ సరసన కేతికను ఎంపిక చేశారట మేకర్స్