దసరా విజయంతో ఫుల్ జోష్‌లో ఉంది కీర్తి సురేశ్
ఇదే ఉత్సాహంతో నెక్ట్స్ ప్రాజెక్టులకు రెడీ అవుతోంది
కీర్తీ పెళ్లిపై సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది
చాలా మంది హీరోయిన్లు ఉన్నా కీర్తీ పెళ్లి గురించే ఎక్కువగా వార్తలు వస్తున్నాయి
తాజాగా తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది మహానటి
ఇదే ఉత్సాహంతో నెక్ట్స్ ప్రాజెక్టులకు రెడీ అవుతోంది
పెళ్లెప్పుడు? అని అడగ్గా నటుడు వడివేలు స్టైల్‌లో సమాధానమిచ్చింది.
రెండు చేతులను జేబులో పెట్టుకుని ఏమీలేదు అంటూ కార్టూన్ పోస్ట్ చేసింది