టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోన్న కీర్తి సురేష్

కీర్తి సురేష్ వివాహంపై మరోసారి కొత్త ప్రచారం

చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉందన్న వార్తలు

అతడికి కేరళలో వ్యాపారాలున్నట్టు సమాచారం

నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకునే యోచనతో ఉన్నారంటూ ప్రచారం

దీనిపై కీర్తి సురేష్ ఇంత వరకు స్పందించలేదు

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి