మహా నటితో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది కీర్తి సురేశ్‌

 కీర్తి తల్లి మేనక హీరోయిన్‌ కాగా.. తండ్రి సురేశ్‌ నిర్మాత.

 కీర్తి చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌  మొదలు పెట్టింది

నిర్మాతలు తన రెమ్యునరేషన్‌ను  కవర్‌లో పెట్టించే వారని కీర్తి  ఓ ఇంటర్వ్యూలో తెలిపింది

 అయితే ఆ కవర్‌ను తన తండ్రికే ఇచ్చేదానన్ని తెలిపింది.

 అయితే ఆ కవర్‌ను తన తండ్రికే ఇచ్చేదానన్ని తెలిపింది.

అయితే ఈ మొత్తాన్ని కూడా తండ్రికే ఇచ్చానని చెప్పుకొచ్చిందీ బ్యూటీ