అతి తక్కువ సమయంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది కీర్తి సురేష్
కీర్తి సురేశ్ అందం రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పాలి
సర్కారువారి పాట సినిమాతో హిట్ కొట్టిన కీర్తి సురేశ్
మాస్ పాత్రలో ఆమె ఒక రేంజ్ లో మెప్పించింది
'దసరా' సినిమాతో మరో హిట్ కొట్టిన కీర్తి సురేశ్
త్వరలో థియేటర్లకు రానున్న 'భోళా శంకర్'
మెగాస్టార్ కి చెల్లెలిగా కనిపించనుంది కీర్తి
తమిళంలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది
మలయాళంలోను పాగా వేసే ప్రయత్నాలు చేస్తోంది