కంగనా బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు
ట్వీట్లతో తరచూ రాజకీయ పరిణామాలపై స్పందించే కంగనా
హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని ఉందన్న కంగనా
బీజేపీ అవకాశం ఇస్తే మండీ ప్రాంతం నుంచి పోటీ చేస్తానని వెల్లడి
మోదీకి రాహుల్ పోటీ కానేకాదన్న బాలీవుడ్ నటి
మోదీ పనితీరుతో తమ కుటుంబం బీజేపీవైపు నిలిచిందన్న కంగనా
కేజ్రీవాల్ ప్రకటించే ఉచితాలు పనిచేయవన్న కంగన