ఢాఖడ్‌లో విడుదల కానున్న సమయంలో కంగనా కొత్త కారు కొన్నరు

కారు కొన్న తర్వాత కంగనా డ్రైవర్‌ తో ఫోటో దిగారు

వీడియో

కారు కొన్న తర్వాత కంగనా డ్రైవర్‌ కు  కీ అందజేశారు

కంగనా మెర్సిడెస్ మేబ్యాక్ S680ని కొనుగోలు చేసారు

ఈ కారు ధర సుమారు 4 కోట్లు ఉంది

ఈ లగ్జరీ కారు కొన్న కంగనా మొదటి భారతీయ మహిళ

కంగనా తల్లి కారు పూజించారు