హల్లో సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి ప్రియదర్శన్‌

 ప్రొడక్షన్‌ డిజైనర్‌గా కెరీర్‌ మొదలు

నట వారసత్వం ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది

సైమా, ఫిల్మ్‌ఫేర్‌ వంటి అవార్డులు అందుకుంది

 ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది