'ప్రయాణం' అనే సినిమా ద్వారా పరిచయమైంది కల్పిక

ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంది

 యూత్ లో కల్పిక గణేశ్ కి క్రేజ్

'యశోద'లో దక్కిన ముఖ్యమైన పాత్ర

 వెబ్ సిరీస్ ల ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఈ భామ

 కొన్ని సినిమాల తరువాత నన్ను పక్కన పెట్టడం మొదలైంది

 హీరోయిన్స్ కంటే బాగా కనిపిస్తున్నాననీ నన్ను పక్కన పెడుతున్నారు

 డామినేట్ చేస్తున్నాననే నన్ను పక్కన పెట్టేశారు