సత్యభామగా అలరించనున్న కాజల్..
స్టార్ హీరోయిన్స్ గా చక్రం తిప్పుతూ వచ్చిన సీనియర్ కథానాయికలలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు.
స్టార్ హీరోయిన్స్ గా చక్రం తిప్పిన కాజల్
టాలీవుడ్ లో చందమామగా మంచి క్రేజ్ తెచ్చుకుంది
గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజల్
ఇటీవలే మగబిడ్డకు జన్మను కూడా ఇచ్చింది
ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది
తెలుగు .. తమిళ భాషల్లో ఇప్పటికీ తగ్గని జోరు
కాజల్ 60వ సినిమాగా 'సత్యభామ' రూపొందుతోంది.
సత్యభామ'గా స్టైలీష్ లుక్ తో మార్కులు కొట్టేస్తున్న బ్యూటీ