చందమామ సినిమాతో క్రేజ్‌ సంపాదించుకుంది కాజల్‌

తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించింది

కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే గౌతమ్‌ కిచ్లూను వివాహమాడింది

గత ఏప్రిల్‌లో కాజల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది

ప్రస్తుతం మళ్లీ కెమెరా ముందుకొచ్చిందీ బ్యూటీ