భాషతో పని లేదు అంటూ.. కొత్త ప్రయోగం చేస్తున్న జాన్వీ కపూర్‌. 

Anil Kumar

27 June 2024

శ్రీదేవి కూతురు.. బాలీవుడ్ క్యూట్ బ్యూటీ గా మారుమోగిపోతున్న జాన్వీ కపూర్‌ నాయికగా నటించిన సినిమా ఉలజ్‌.

బాలీవుడ్ సినీపరిశ్రమలో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకొని.. ఇప్పుడు టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది జాన్వీ.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తుంది ఈ అమ్మడు. అలాగే రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టులో ఫైనల్ అయ్యింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తుంది ఈ అమ్మడు. అలాగే రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టులో ఫైనల్ అయ్యింది.

ప్రస్తుతం ఈ సినిమా సంబంధించి నిర్మాణానంతర కార్యక్రమాలు, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఆగస్టు 2న ఈ సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రంలో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారు జాన్వీ.

దేశభక్తుల కుటుంబానికి చెంది., దేశద్రోహం ఆరోపణ కేసులో ఇరుక్కున్న వ్యక్తిగా ఆమె నటన ఆకట్టుకుంటుందన్నారు మేకర్స్.

ఈ సినిమా ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.