డ్రెస్‏తో జాన్వీ తిప్పలు.. నెటిజన్స్ ట్రోలింగ్..

దఢక్ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. 

గతేడాది మిలి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది జాన్వీ. 

ఎన్టీఆర్30 సినిమాలో తారక్ సరసన నటిస్తోంది. 

తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్‏లో మెరిసింది ఈ భామ. 

వెరైటీ డ్రెస్‏లో కనిపిస్తూ సందడి చేసింది జాన్వీ. 

పసుపు రంగు కటౌట్ డ్రెస్‏లో నడిచేందుకు ఇబ్బంది పడింది. 

దీంతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. 

ఉర్ఫీ జావెద్‏ను ఫాలో అవుతున్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.