'వీరసింహారెడ్డి'తో ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్
మళయాళంతో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది
బాలయ్య సినిమాలో అదరగొట్టిన హనీ రోజ్
గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన సుందరి
ఆమె జోరు కొనసాగడం ఖాయమనుకున్న ఫ్యాన్స్
కానీ అనుకున్నట్టు జరగలేదు
ప్రస్తుతం ఈ అమ్మడు ఏ టాలీవుడ్ సినిమాను కమిట్ అవ్వలేదు
అక్కడా ఆమె పేరు వినిపించకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ
సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న హనీ