హనీ రోజ్ సాహసం.. ప్రాణాలకు తెగించి మరీ అలా ముద్దుపెట్టిన అందాల తార
బాలయ్య 'వీరసింహారెడ్డి'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది హనీరోజ్
సినిమా కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. రికార్డులు కొల్లగొట్టింది
అభినయం పరంగా హనీరోజ్ కు మంచి మార్కులు పడ్డాయి
అయితే ఇప్పటివరకు తన తర్వాతి మూవీని ప్రకటించలేదు
తాజాగా ఐర్లాండ్ టూర్‌కి వెళ్లింది హనీరోజ్
అక్కడ బ్లర‍్నే స్టోన్ ను రిస్క్ చేసి మరీ ముద్దుపెట్టుకుంది
ఈ ఎక్స్‌పీరియన్స్ లైఫ్లో మర్చిపోలేనంటూ పేర్కొంది హనీరోజ్
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారింది