తెలుగు చిత్రసీమలో మంచిపేరున్న నటి హంసా నందిని

గత ఏడాది డిసెంబర్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌ బారిన పడిన హంసా నందిని

తాజాగా తాను క్యాన్సర్‌ను జయించినట్లు సోషల్‌మీడియాలో ఫొటోలు షేర్‌ చేసిన నటి

16 సార్లు కీమోథెరఫి తీసుకున్న తర్వాత పూర్తి ఆరోగ్యంతో..

ఇది తనకు పునర్జన్మ లాంటిదని నటి భావోద్వేగం

ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడి

హంసా నందినిపై ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు