స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అలనాటి అందాల కథానాయిక గౌతమి

జీవితంలో అనేక ఆటుపోట్లను చూసిన నాయిక

తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమి ఆసక్తికర కామెంట్స్ చేశారు

16వ ఏటనే హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చేశాను

పాప పుట్టిన తరువాత నేను సింగిల్ పేరెంట్ గా ఉన్నాను.

చేతుల్లో పసిబిడ్డను పట్టుకుని మా పేరెంట్స్ దగ్గరికి వచ్చేశాను

ఇప్పుడు నేను .. నా బిడ్డ మాత్రమే మిగిలిపోయాము.