జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఫరియా

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది

అలాగే బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది

  ఫరియా అబ్దుల్లా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది

యూత్ మనసులు దోచేసిన బ్యూటీ

'రావణాసుర'లో రవితేజ జోడీ నటిస్తోన్న ఫరియా

నా హైట్ నాకు మైనస్ అనుకోవడం లేదు అంటుంది ఈ చిన్నది