అందానికి అందం అభినయానికి అభినయం ఉన్న భామ ఈషా రెబ్బ
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో చిన్న క్యారెక్టర్ చేసింది
అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో హీరోయిన్ గా మారింది
అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో హీరోయిన్ గా మారింది
ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది
బ్లాక్ కలర్ స్పోర్ట్స్ వేర్ వేసుకొని రచ్చ చేసింది
ఈ ఫొటోలకు నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు