తెలుగు చిత్ర సీమలో నటి దివ్యవాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

సర్దార్‌ కృష్ణమనాయుడు చిత్రంతో బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది

పెళ్లి పుస్తకం, మొగుడు పెళ్లాల దొంగాట వంటి చిత్రాలతో పాపులారిటీ పొందింది

పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్న దివ్యవాణి.. బుల్లితెరపై సీరియల్స్‌ ద్వారా రీ ఎంట్రీ

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

తన భర్త నుంచి విడిపోయినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది

రాజకీయాల్లో  సినిమావాళ్లనగానే అడ్వాంటేజ్‌ తీసుకుందామనుకుంటారు. నేను ఎవరికీ చనువివ్వలేదని చెప్పుకొచ్చింది దివ్యవాణి