బాలీవుడ్ లో టాప్ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీస్ లో దీపికా ఒకరు

స్టార్ హీరో రణవీర్ సింగ్‏ను ప్రేమ వివాహం చేసుకుంది

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది

ప్రస్తుతం  ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తోంది.

మరోసారి తాను డిప్రెషన్‏తో పోరాడిన రోజులను గుర్తుచేసుకుంది

తన మనసుకు, శరీరానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది

తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది

ఆ సమయంలో తన తల్లి ఆమెకు అండగా నిలిచిందని చెప్పుకొచ్చింది