నా ప్రైవేట్ పార్ట్స్‌పై  చెయ్యి వేయబోయాడు: అయేషా ఖాన్

Rajeev 

11 April 2024

అయేషా ఖాన్.. జూనియర్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ మొదలుపెట్టి ఇప్పుడు నటిగా మంచి క్రేజ్ ను ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. 

2019లో ‘బాలవీర్‌ రిటర్న్స్‌’తో మంచి గుర్తింపు పొంది 2022లో ముఖచిత్రం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

హిందీ బిగ్ బాస్ సీజన్-17లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. బిగ్ బాస్ హౌస్ లో తన గేమ్ తో పాటు అందాలతో ఆకట్టుకుంది 

అలాగే హిందీలో 2024లో రియాల్టీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ'లో పాల్గొంది. ఏ టీవీ షోలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది 

ఇక ఈ చిన్నది తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది. స్పెషల్ రోల్స్ లో నటిస్తుంది అయేషా ఖాన్. 

ఇటీవలే శ్రీవిష్ణు నటించిన ఓం భీమ్‌ బుష్‌, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో మెరిసింది ఈ చిన్నది 

తాజాగా అయేషా ఖాన్ మాట్లాడుతూ. గతాన్ని గుర్తు చేసుకుంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది అయేషా. 

ఓ సారి ఆటోలో వెళ్తుంటే ఓ వ్యక్తి నన్ను ఫాలో చేశాడు. అప్పుడు నేను వన్ పీస్ డ్రస్ వేసుకున్నాను. 

అతను నా దగ్గరకు వచ్చి నా తొడలను టచ్ చేయబోయాడు. అది నేను నా నోటితో చెప్పలేని అని చెప్పుకొచ్చింది అయేషా.