సౌత్ ఆడియన్స్‏కు పరిచయం అవసరం లేని పేరు అతుల్య రవి. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ కోసం ఎదురుచూస్తుంది అతుల్య.

అందం ఉన్న ఆఫర్స్ కోసం అతుల్యకు వెయిటింగ్ తప్పడం లేదే..

టాలీవుడ్ కు పరిచయమైన కొత్త అందాల్లో అతుల్య రవి ఒకరు.

2017లోనే ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది

అక్కడ దాదాపు 12 సినిమాల్లో నటించింది

'మీటర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

కిరణ్ అబ్బవరం సరసన ఈ సినిమాలో నటించింది

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

కానీ అతుల్య అందానికి అందరూ ఫిదా అయ్యారు.

గ్లామర్ పరంగా అతుల్యకి మంచి మార్కులు పడిపోయాయి

మీటర్ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు ఈ చిన్నది

తెలుగు సినిమాల కోసం ఎదురుచూస్తూనే ఉంది ఈ భామ